
సాక్షి, ముంబై:చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో రియల్‌మి స్మార్ట్‌ఫోన్లను సోమవారం భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ప్రీమియం ధరల్లో రియల్‌మిఎక్స్‌ను ఆవిష్కరించగా, బడ్జెట్ ధరలో రియల్‌మి 3ఐ అనే స్మార్ట్‌ఫోన్‌నుకూడా తీసుకొచ్చింది. . 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధరను రూ.7,999గా నిర్ణయించింది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ. 9999గా ఉంచింది. జూలై 23నుంచి కొనుగోలుకు లభ్యం.
రియల్‌మి 3ఐ ఫీచర్లు
6.20 అంగుళాల డిస్‌ప్లే
మీడియా టెక్ హీలియో పీ 60ప్రాసెసర్
ఆండ్రాయిడ్ పై
720x1520 పిక్సెల్స్ రిజల్యూషన్
3/4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్256 దాకా విస‍్తరించుకనే అవకాశం
13 ఎంపీ సెల్ఫీకెమెరా
13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 4230 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment