అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌ | Realme X With Pop-Up Selfie Camera Launched in India | Sakshi
Sakshi News home page

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

Published Mon, Jul 15 2019 1:48 PM | Last Updated on Mon, Jul 15 2019 1:54 PM

Realme X With Pop-Up Selfie Camera Launched in India  - Sakshi

చైనా  స్మార్ట్‌ఫోన్ దిగ్గజం  ఒప్పొ సబ్ బ్రాండ్ రియ‌ల్ మి  రియ‌ల్ మి ఎక్స్  స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.   ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. 
 
రియ‌ల్ మి ఎక్స్ ఫీచ‌ర్లు
6.53 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఫింగ‌ర్ ప్రింట్ డిస్‌ప్లే సెన్సార్
1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9 పై
ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 710 ఎస్ఓసీ
48 +5 ఎంపీ  డ్యుయల్‌ రియర్‌ కెమెరా 
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3765 ఎంఏహెచ్ బ్యాట‌రీ(ఫాస్ట్ ఛార్జింగ్‌)

ధ‌ర‌లు
4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ = సుమారు 16,999
8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ =  19,999
పోలార్‌ వైట్‌,  స్పేస్‌ బ్లూస్‌ రంగుల్లో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా  జూలై 24 నుంచి  లభ్యం కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement