రూ.130 కోట్లు సమీకరించిన రిన్యూబై | RenewBuy Gathered130 Crore in Series B Round | Sakshi
Sakshi News home page

రూ.130 కోట్లు సమీకరించిన రిన్యూబై

Published Wed, Jul 3 2019 9:20 AM | Last Updated on Wed, Jul 3 2019 9:20 AM

RenewBuy Gathered130 Crore in Series B Round - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ ఇన్సూ్యరెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ రిన్యూబై.కామ్‌ రూ.130 కోట్ల నిధులను సమీకరించింది. సిరీస్‌–బీ రౌండ్‌లో భాగంగా లోక్‌ క్యాపిటల్, ఐఐఎఫ్‌ఎల్‌ ఏఎంసీ, అమికుస్‌ క్యాపిటల్స్‌ ఈ పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుతం రిన్యూబైలో 25 వేల పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) పార్టనర్స్‌ నమోదయ్యారు. ఏటా రూ.500 కోట్ల ప్రీమియం వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం 450 నగరాల్లో సేవలందిస్తున్నామని, 2020 నాటికి వెయ్యి నగరాలకు.. 2 లక్షల పీఓఎస్‌లను లకి‡్ష్యంచామని కంపెనీ సీఈఓ బాలచందర్‌ శేఖర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement