గ్రాస్‌వీనర్‌కు బిడ్డింగ్ వేయడం లేదు: సహారా | Sahara enters fray for its own Grosvenor hotel | Sakshi
Sakshi News home page

గ్రాస్‌వీనర్‌కు బిడ్డింగ్ వేయడం లేదు: సహారా

Published Fri, May 29 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

గ్రాస్‌వీనర్‌కు బిడ్డింగ్ వేయడం లేదు: సహారా

గ్రాస్‌వీనర్‌కు బిడ్డింగ్ వేయడం లేదు: సహారా

న్యూఢిల్లీ: గ్రాస్‌వీనర్ హోటల్ కొనుగోలుపై వస్తున్న వార్తలకు తెర దించుతూ, లండన్‌లోని తమ గ్రాస్‌వీనర్ హోట ల్ అమ్మకపు వేలంలో (బిడ్డింగ్) తాము పాల్గొనడం లేదని సహారా గ్రూప్ స్పష్టంచేసింది. ఇచ్చిన రుణాలను చెల్లించక పోవడంతో బ్యాంకు ఆఫ్ చైనా సహారాకు చెందిన గ్రాస్‌వీనర్ హోటల్‌తోపాటు మరో రెండు విదేశీ హోటళ్లను అమ్మకానికి ఉంచిన విషయం తెలిసిందే. 2010-12 మధ్యకాలంలో 1.55 బిలియన్ డాలర్లు వెచ్చించి సహారా గ్రూప్ కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీల మొత్తం ప్రస్తుతం 2.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement