నేడు సెబీకి సహారా రూ.200 కోట్ల డిపాజిట్! | Sahara to deposit Rs 200 crore with SEBI, seeks advancement of hearing | Sakshi
Sakshi News home page

నేడు సెబీకి సహారా రూ.200 కోట్ల డిపాజిట్!

Published Fri, Oct 21 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

నేడు సెబీకి సహారా రూ.200 కోట్ల డిపాజిట్!

నేడు సెబీకి సహారా రూ.200 కోట్ల డిపాజిట్!

న్యూఢిల్లీ: సహారా గ్రూప్ శుక్రవారం సెబీ వద్ద రూ.200 కోట్లు డిపాజిట్ చేయనుంది. సహారా చీఫ్ సుబ్రతారాయ్ మరో ఇరువురు డెరైక్టర్లుఅశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబే పెరోల్ గడువు పొడిగింపునకు సంబంధించి ఈ మొత్తాన్ని శుక్రవారం చెల్లించడం జరుగుతుందని రాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement