శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్ | Samsung Galaxy A21s With 5000mAh Battery | Sakshi
Sakshi News home page

శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్ : బిగ్ బ్యాటరీ

Published Wed, Jun 17 2020 1:19 PM | Last Updated on Wed, Jun 24 2020 3:43 PM

Samsung Galaxy A21s With 5000mAh Battery - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం  శాంసంగ్ సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ21ఎస్ ను భారతదేశంలో లాంచ్ చేసింది. 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాగా క్వాడ్-కెమెరా రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ రికగ్నిషన్ లాంటివి ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.   (శాంసంగ్ కొత్త టీవీలు: ఫీచర్లు అదుర్స్)

గెలాక్సీ ఏ 21ఎస్ ఫీచర్లు
6.50 అంగుళాల డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 10 
720x1600 పిక్సెల్స్  రిజల్యూషన్
ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్
13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
48+ 8+2+2 ఎంపీ క్వాడ్ కెమెరా
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
512జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం


ధరలు:
4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 16499 రూపాయలు 
6 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర 18499 రూపాయలు. 
బ్లాక్, బ్లూ , వైట్ కలర్ ఆప్షన్లలో ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్.కామ్, ఇతర ప్రధాన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా ఈ రోజు (బుధవారం) నుండి లభ్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement