లాట్ మొబైల్స్‌లో ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్ | Samsung Galaxy S5 free booking offer in Lot mobiles | Sakshi
Sakshi News home page

లాట్ మొబైల్స్‌లో ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్

Published Sun, Mar 30 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM

లాట్ మొబైల్స్‌లో ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్

లాట్ మొబైల్స్‌లో ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్

హైదరాబాద్: లాట్ మొబైల్స్‌లో లేటెస్ట్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం ఆకర్షణీయమైన ఆఫర్లతో కేవలం రూ.500కే ఎస్5ను బుక్‌చేసుకునే సదుపాయాన్ని లాట్ మొబైల్స్ కల్పిస్తోంది. క్రెడిట్, డెబిట్ కార్డులతో కూడా ఎస్5ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బుక్ చేసుకునేవారికి 15% క్యాష్ బ్యాక్, ఇతర క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై బుక్ చేసుకునేవారికి 10% క్యాష్ బ్యాక్ ఆఫర్లను లాట్ మొబైల్స్ అందజేస్తోంది. వీటితోపాటు లాట్ మొబైల్స్‌లో ఎస్5 కొన్నవారికి 1 సంవత్సరం అదనపు వారంటీతో కలిపి మొత్తం రెండేళ్ల ఉచిత వారంటీ అందుబాటులో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement