
కూకట్‌పల్లిలోని లాట్ మొబైల్స్ షోరూమ్‌లో బ్లాక్‌బస్టర్ డీల్స్‌ను ఆవిష్కరిస్తున్న సినీ నటుడు సాయి ధరమ్ తేజ్, సినీ నటి అనుపమ పరమేశ్వరన్.
ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ రిటైల్ సంస్థ ‘లాట్ మొబైల్స్’ తాజాగా బ్లాక్‌బస్టర్ డీల్స్ పేరిట పలు ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు ఈ ఆఫర్లలో భాగంగా మొబైల్ కొనుగోలుపై టీవీలు, టవర్ ఫ్యాన్‌లు, రైస్‌కుక్కర్లను ఉచితంగా పొందొచ్చని కంపెనీ తెలిపింది. అలాగే మొబైల్స్‌పై 55 శాతం వరకు, బ్రాండెడ్ యాక్ససరీస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని, 0 శాతం ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొంది.
బ్లాక్‌బస్టర్ డీల్స్‌లో భాగంగా 1 జీబీ ర్యామ్ ఫోన్‌ను రూ.2,999లకు, 2 జీబీ ర్యామ్ ఫోన్‌ను రూ.4,999లకు, 3 జీబీ ఫోన్‌ను రూ.5,999లకు, 4 జీబీ ఫోన్‌ను 8,999లకు సొంతం చేసుకోవచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment