ఎస్‌బీహెచ్ ‘శుభ్‌లాభ్’ | SBH 'Shubh Labh' | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్ ‘శుభ్‌లాభ్’

Published Sat, Aug 1 2015 1:14 AM | Last Updated on Tue, Aug 28 2018 8:09 PM

SBH 'Shubh Labh'

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) చిన్న, మధ్యస్థాయి వ్యాపారుల కోసం ‘శుభ్ లాభ్’ పేరుతో ప్రత్యేక రుణ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం ‘ఎస్‌బీహెచ్ ఎంఎస్‌ఎంఈ మార్టిగేజ్’ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement