మునిసిపల్‌ బాండ్‌ మార్కెట్‌ నిబంధనల సరళీకరణ | Sebi under UK Sinha sharpened focus on developing markets | Sakshi
Sakshi News home page

మునిసిపల్‌ బాండ్‌ మార్కెట్‌ నిబంధనల సరళీకరణ

Published Thu, Mar 23 2017 1:31 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

మునిసిపల్‌ బాండ్‌ మార్కెట్‌ నిబంధనల సరళీకరణ - Sakshi

మునిసిపల్‌ బాండ్‌ మార్కెట్‌ నిబంధనల సరళీకరణ

న్యూఢిల్లీ: మునిసిపల్‌ బాండ్‌ మార్కెట్‌కు సంబంధించిన నిబంధనలను క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ సరళీకరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించానులనుకునే మునిసిపాలిటీలు 2013–14 నుంచి మూడు ఆర్థిక సంవత్సరాల(2013–14, 2014–15, 2015–16) ఆడిట్‌ చేసిన అకౌంట్లను స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు సమర్పించాలని సెబీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సర అకౌంట్లు సమర్పించడం నుంచి మినహాయింపునిచ్చింది. ఈ అకౌంట్లను వచ్చే ఏడాది మార్చి 31లోపు సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement