
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. కానీ అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో తీవ్ర ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది. ఆరంభంలో200 పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్ వెంటనే లాభాలను కోల్పోయాయి. 7 పాయింట్ల లాభాలకు పరిమితమైంది. మళ్లీ పుంజుకుని సెన్సెక్స్ 33, 453 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 34 పాయింట్ల లాభంతో 10,063 వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment