సోనికి ఐపీఎల్9 ఆదాయం రూ.1,200 కోట్లు | Sony Pictures Networks India Garners Rs. 1200 Crore Revenue From IPL | Sakshi
Sakshi News home page

సోనికి ఐపీఎల్9 ఆదాయం రూ.1,200 కోట్లు

Published Mon, Jun 6 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

Sony Pictures Networks India Garners Rs. 1200 Crore Revenue From IPL

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 9వ సీజన్‌లో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్(ఎస్‌పీఎన్) ఇండియా కంపెనీ రూ.1,200 కోట్ల ప్రకటనల ఆదాయం ఆర్జించింది. గతేడాది ఆదాయం(రూ.1,000 కోట్లు)తో పోల్చితే 20% వృద్ధి చెందింది. ప్రకటనల రేట్లు 15% పెరగడం వల్ల ఈ స్థాయి ఆదాయం సాధించామని ఎస్‌పీఎన్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ గుప్తా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement