సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ‘బిగ్ ఆషాఢం సేల్స్’ | South India Shopping Mall 'Big asadham Sales' | Sakshi
Sakshi News home page

సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ‘బిగ్ ఆషాఢం సేల్స్’

Published Thu, Jul 2 2015 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ‘బిగ్ ఆషాఢం సేల్స్’

సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ‘బిగ్ ఆషాఢం సేల్స్’

హైదరాబాద్: ప్రముఖ వస్త్రాభరణాల సంస్థ సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ‘బిగ్ ఆషాఢం సేల్స్’ పేరుతో వినియోగదారుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద మగవారి, మహిళల, చిన్నారుల వస్త్రాల ధరలపై 66 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ కంచి ఉప్పాడ, ధర్మవరం, పోచంపల్లి, గద్వాల్, కోయంబత్తూర్ పట్టు చీరలపై కూడా వర్తిస్తుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement