అమెరికాలో టాప్‌ ఎంప్లాయర్‌గా టీసీఎస్‌ | TCS ranked as top employer of US talent in IT services | Sakshi
Sakshi News home page

అమెరికాలో టాప్‌ ఎంప్లాయర్‌గా టీసీఎస్‌

Published Sat, Jun 24 2017 1:11 AM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM

అమెరికాలో టాప్‌ ఎంప్లాయర్‌గా టీసీఎస్‌

అమెరికాలో టాప్‌ ఎంప్లాయర్‌గా టీసీఎస్‌

ముంబై: దేశీ దిగ్గజ ఐటీ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌’ (టీసీఎస్‌) తాజాగా అమెరికాలో టాప్‌ ఎంప్లాయర్‌గా అవతరించింది. ఐటీ సర్వీసెస్‌ రంగానికి సంబంధించి ఉపాధి కల్పనలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

టీసీఎస్‌ గత ఐదేళ్లలో (2012–2016) 12,500 మందికి పైగా అమెరికన్లకు ఉపాధి కల్పించింది. ఇదే సమయంలో అమెరికా ఉద్యోగి వృద్ధిలో 57 శాతం వాటాతో టాప్‌లో దూసుకెళ్తోంది. కేంబ్రిడ్జ్‌ గ్రూప్‌ నివేదిక ప్రకారం.. ఐటీ సర్వీసెస్‌ నిపుణుల నియామకం ఈ ఏడాది గత గణాంకాలకు సమానంగా లేదా ఎక్కువగా ఉండొచ్చని టీసీఎస్‌ అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement