బంజారాహిల్స్లో ది వాలెన్సియా | the Valencia Luxury Project starts in banjarahills | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్లో ది వాలెన్సియా

Published Fri, Jul 1 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

the Valencia Luxury Project starts in banjarahills

ఫ్లాట్ ప్రారంభ ధర రూ.2.5 కోట్లు

సాక్షి, హైదరాబాద్: డ్రీమ్ ఇండియా, ఫైమా ప్రాపర్టీస్ సంయుక్త భాగస్వామ్యంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో 2 ఎకరాల్లో ది వాలెన్సియా లగ్జరీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. రూ.270 కోట్లతో 3.50 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 14 టవర్లు. ఒక్కో ట వర్‌లో 8 అంతస్తులుంటాయి. అంతస్తుకో ఫ్లాట్ చొప్పున మొత్తం 112 ఫ్లాట్లుంటాయి. 2,400 చ.అ. నుంచి 4,600 చ.అ. మధ్య 3,4 పడక గదులుంటాయి. ధర చ.అ.కు రూ.10 వేలు. ఫ్లాట్ రూ.2.5 కోట్ల నుంచి 4 కోట్ల మధ్య ఉంటుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2-3 వారాల్లో మోడల్ ఫ్లాట్ కూడా సిద్ధమవుతుంది. 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement