రంజాన్ షాపింగ్ ఫెస్టివల్ | Ramazan Shopping Festival | Sakshi
Sakshi News home page

రంజాన్ షాపింగ్ ఫెస్టివల్

Published Mon, Jun 30 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

రంజాన్ షాపింగ్ ఫెస్టివల్

రంజాన్ షాపింగ్ ఫెస్టివల్

 డ్రీమ్ ఇండియా నేతృత్వంలో రంజాన్ షాపింగ్ ఫెస్టివల్-2014 నిర్వహించనున్నారు. రంజాన్ మాసంలో నగరవాసులు షాపింగ్ కోసం శ్రమించే అవసరం లేకుండా పండుగకు అవసరమైన అన్ని రకాల వస్త్రాలు, వస్తువులు  ఒకేచోట కొనుగోలు చేసే సౌకర్యం ఈ ఫెస్టివల్ ద్వారా కల్పిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన జ్యువెలరీ, పుట్‌వేర్, లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్, ఆటోమోబైల్స్ తదితర స్టాళ్లతో పాటు పుడ్‌కోర్టులు, స్వీట్, ఐస్‌క్రీమ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
 వేదిక : ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి
 సమయం: జులై 1వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు  
* ఉచిత ప్రవేశం, ఉచిత పార్కింగ్
* సందర్శకులకు నమాజ్,  ఇఫ్తార్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement