స్నాప్డీల్ లో టీవీఎస్ బైక్స్ | TVS Motor partners with Snapdeal for online retailing | Sakshi
Sakshi News home page

స్నాప్డీల్ లో టీవీఎస్ బైక్స్

Published Thu, Mar 17 2016 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

స్నాప్డీల్ లో టీవీఎస్ బైక్స్

స్నాప్డీల్ లో టీవీఎస్ బైక్స్

 చెన్నై: ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ తాజాగా ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌తో జతకట్టింది. దీంతో టీవీఎస్ మోటార్‌కు చెందిన తొమ్మిది టూవీలర్ ఉత్పత్తులు ఇకమీదట స్నాప్‌డీల్.కామ్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లు స్నాప్‌డీల్ మోటార్స్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లి వారికి న చ్చిన మోడల్‌ను, డీలర్‌షిప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కాగా ఇప్పుడు మిచెలిన్ టైర్స్‌కు చెందిన ప్యాసెంజర్ కారు టైర్లు కూడా స్నాప్‌డీల్‌లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement