యూనినార్ చౌక ఇంటర్నెట్ ఆఫర్లు | uninor low tariff plans | Sakshi
Sakshi News home page

యూనినార్ చౌక ఇంటర్నెట్ ఆఫర్లు

Published Tue, Mar 11 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM

యూనినార్ చౌక ఇంటర్నెట్ ఆఫర్లు

యూనినార్ చౌక ఇంటర్నెట్ ఆఫర్లు

 రూ. 15(నెలకు) ఫేస్‌బుక్ ప్యాకేజీ
 రూ. 15కు వాట్స్‌యాప్ ప్యాకేజీ


 న్యూఢిల్లీ: చౌక ధరల్లో ఇంటర్నెట్ ప్లాన్‌లను అందిస్తున్నామని యూనినార్  సీఈవో మోర్టెన్ కార్ల్‌సన్ సోర్బీ చెప్పారు. గంటకు 50 పైసలు చొప్పున నెలకు రూ.15కు ఫేస్‌బుక్ ప్యాకేజీని, అలాగే రోజుకు రూపాయి చొప్పున నెలకు రూ.15కే వాట్స్‌యాప్ ప్యాకేజీని అందిస్తున్నామని తెలి పారు. ఈ ప్లాన్‌లను ముందు గా గుజరాత్, మహారాష్ట్ర, గోవాల్లో అందిస్తామని ఆ తర్వాత తెలంగాణ, సీమాంధ్ర, ఉత్తరప్రదేశ్, బీహార్‌ల్లో అందుబాటులోకి తెస్తామని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement