సాక్షి,ముంబై: చైనా మొబైల్ మేకర్ వివో వై సిరీస్‌లో కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. వై 91 ఐ పేరుతో బడ్జెట్ ధరలో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ బేసిక్ ధరను రూ. 7,990గా నిర్ణయించింది. 32జీబీ వేరియంట్ ధరను రూ. 8490గా ఉంచింది.
వివో వై91ఐ ఫీచర్లు
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
520×720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 ఎంపీ బ్యాక్ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
4030 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment