పోకో ఎఫ్‌1 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు | Xiaomi Poco F1 Price in India Slashed by Rs 5,000 forLimited Period | Sakshi
Sakshi News home page

పోకో ఎఫ్‌1 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Published Tue, Dec 4 2018 2:45 PM | Last Updated on Tue, Dec 4 2018 2:57 PM

Xiaomi Poco F1 Price in India Slashed by Rs 5,000 forLimited Period - Sakshi

సాక్షి, ముంబై:  షావోమీ సబ్‌ బ్రాండ్‌ లాంచ్‌ చేసిన లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్1  భారీ డిస్కౌంట్‌ ధరలో లభిస్తోంది.  ఫ్లాష్ సేల్‌లో  రికార్డు విక్రయాలను నమోదు చేసిన పోకోఎఫ్‌1 పై  లిమిటెడ్‌ పీరియడ్‌ ఆఫర్‌లో 5వేల రూపాయల తగ్గింపు ధరలో లభిస్తోంది. డిసెంబరు ఆరునుంచి 8వ తేదీవరకు  ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్‌లోఈ ఆఫర్‌ లభించనుంది. ట్విటర్‌ పోస్ట్‌ ద్వారా ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది.   ట్వీట్ల ద్వారా వినియోగదారులను గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న కంపెనీ ఎట్టకేలకు  మొత్తం అన్ని వేరియంట్ల మీద ఈ డిస్కౌంట్లను అందిస్తున్నట్టు ప్రకటించింది.

 పోకో ఎఫ్‌ 1 ఫీచర్లు
 6.18 ఇంచ్ డిస్‌ప్లే
 స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరాలు
20 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement