పాపులర్‌ స్మార్ట్‌ఫోన్లపై ధర తగ్గించిన షావోమి | Xiaomi slashes prices of Redmi 6A, Redmi 6, Redmi 6 Pro  | Sakshi
Sakshi News home page

పాపులర్‌ స్మార్ట్‌ఫోన్లపై ధర తగ్గించిన షావోమి

Published Wed, Feb 6 2019 2:59 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Xiaomi slashes prices of Redmi 6A, Redmi 6, Redmi 6 Pro  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  చైనా మొబైల్‌ దిగ్గజం   షావోమి తన పాపులర్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. పరిమిత కాలం ఆఫర్‌గా ఈ డిస్కౌంట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.  ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీవరకు ఈ తగ్గింపు ధరలు  లభ్యం.  రెడ్‌మి 6, రెడ్‌మి 6ఏ, రెడ్‌ మి 6 ప్రొ ధరలపై రూ.500 నుంచి 2వేల దాకా   తగ్గింపును ప్రకటించింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, షావోమి ఈ స్టోర్లలో ఈ  తగ్గింపు రేట్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement