యాహూ బోర్డు నుంచి వైదొలగనున్న మరిస్సా మెయర్‌ | Yahoo says Marissa Mayer will leave board after Verizon deal closes | Sakshi
Sakshi News home page

యాహూ బోర్డు నుంచి వైదొలగనున్న మరిస్సా మెయర్‌

Published Wed, Jan 11 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

యాహూ బోర్డు నుంచి వైదొలగనున్న మరిస్సా మెయర్‌

యాహూ బోర్డు నుంచి వైదొలగనున్న మరిస్సా మెయర్‌

శాన్‌ ఫ్రాన్సిస్కో: టెలికం దిగ్గజం వెరిజోన్‌తో డీల్‌ పూర్తయిన తర్వాత ఇంటర్నెట్‌ దిగ్గజం యాహూ బోర్డు పదవి నుంచి సీఈవో మరిస్సా మెయర్‌ తప్పుకోనున్నారు. యాహూ సహ వ్యవస్థాపకుడు డేవిడ్‌ ఫిలో కూడా బోర్డు పదవికి రాజీనామా చేయనున్నారు.  పలు దఫాలుగా చేపట్టిన సంస్థాగత కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా యాహూ ప్రధాన ఇంటర్నెట్‌ వ్యాపారాన్ని, ఆలీబాబాలో పెట్టుబడుల విభాగాన్ని విడగొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement