
ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక విలన్ గా, ఒక కమెడియన్ గా, ఒక నిస్సహాయుడిగా, ఒక క్రూరుడిగా ఇలా విభిన్న రకాల పాత్రల్లో అవలీలగా ఒదిగిపోవడం ఆయనకే సాధ్యం. క్యారెక్టర్ నటుడిగా తనకంటూ ఒక స్థాయిని సెట్ చేసుకొని తెలుగు సినిమాకు పెట్టని కోటగా మారిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు. వెండితెరపై ఆయన పోషించని పాత్ర, పండించని రసం లేదంటే అతిశయోక్తి కాదేమో. సిల్వర్ స్క్రీన్‌ను విభిన్న పాత్రలతో సుసంపన్నం చేసిన కోటా శ్రీనివాస రావు జన్మదినం సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment