రోడ్డు ప్రమాదంలో 28 మందికి గాయాలు | 28 people injured in accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 28 మందికి గాయాలు

Published Sun, Feb 11 2018 6:23 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

28 people injured in accident  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జమ్మూ కశ్మీర్‌ : జమ్మూ- పంజాబ్‌ జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 28 మంది గాయపడ్డారు. పంజాబ్‌ నుంచి వస్తోన్న బస్సు, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో తిరగబడింది. ఈ సంఘటన సాంబ జిల్లాలో జత్వాల్‌ గ్రామం వద్ద జరిగింది. గాయపడిన వారందిరినీ చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొంతమందిని ప్రత్యేక చికిత్స నిమిత్తం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement