బైక్‌, లారీ ఢీ: ముగ్గురు మృతి | 3 persons died in lorry acident | Sakshi
Sakshi News home page

బైక్‌, లారీ ఢీ: ముగ్గురు మృతి

Published Mon, Jan 8 2018 8:38 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

3 persons died in lorry acident

సాక్షి, అనంతపురం: జిల్లాలోని బత్తలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుమ్మళ్లకుంట వద్ద సోమవారం సాయంత్రం బైక్‌పై వెళ్తున్న వారిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement