ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఉద్యోగులు | ACB Raids On Dundigal Panchayath Office | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఉద్యోగులు

Published Wed, Aug 7 2019 4:45 PM | Last Updated on Wed, Aug 7 2019 4:51 PM

ACB Raids On Dundigal Panchayath Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుండిగల్‌ పంచాయతీ కార్యలయంలో ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. పంచాయతీ కార్యలయంలో 31 వేలు లంచం తీసుకుంటూ మేనేజర్‌ గోవింద్ రావు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణా రెడ్డి , ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహేందర్ రెడ్డి పట్టుబడ్డారు. ఒక కేసుకు సంబంధించి బాధితుల నుంచి  2 లక్షల 50 వేలు డిమాండ్‌​ చేసినట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement