ఏసీబీ వలలో తణికెళ్ల కార‍్యదర్శి | ACB rides on tanikella panchayat secretary | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో తణికెళ్ల కార‍్యదర్శి

Published Wed, Mar 28 2018 11:52 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB rides on tanikella panchayat secretary

సాక్షి, ఖమ్మం: లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.  జిల్లాలోని కొణిజర్ల మండలం తణికెళ్ల పంచాయతీ సెక్రటరీ ఇంటి నిర్మాణ పనుల కోసం లంచం డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement