
ప్రతీకాత్మక చిత్రం
డెహ్రాడున్ : ఉత్తరాఖండ్‌లో ఓ కరోనా పేషెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతనిపై శుక్రవారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. ప్రభుత్వ అధికారి ఆదేశాలు పాటించకుండా.. అవిధేయత ప్రదర్శించడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 188, విపత్తు నిర్వహణ చట్టం 51(బీ) కింద కేసు నమోదు చేశారు. (చదవండి : దేశంలో మరో 3,967 పాజిటివ్ కేసులు)
మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ గణంకాల ప్రకారం శుక్రవారం ఉదయం వరకు ఉత్తరాఖండ్‌లో 78 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 50 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఒక్కరు మృతిచెందారు. (చదవండి : మద్యం అమ్మకాలు.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే)
Comments
Please login to add a commentAdd a comment