
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మేడ్చల్ : జిల్లాలోని దుండిగల్‌లో దారుణమైన ఘటన వెలుగుచూసింది. మైనర్ కూతుళ్లపై కన్న తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతుర్లపై అఘాయిత్యం చేస్తున్న భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై భర్తను నిలదీయడంతో తనను హత్యచేసేందుకు ప్రయత్నించాడని భార్య ఫిర్యాదులో పేర్కొంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment