అగ్నిప్రమాదం..8 బైక్‌లు దగ్ధం | fire accident..8 bikes are burned | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం..8 బైక్‌లు దగ్ధం

Published Fri, Feb 23 2018 5:26 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident..8 bikes are burned - Sakshi

అగ్ని ప్రమాదం జరిగిన మెకానిక్‌ షెడ్డు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రామవరంలోని ఓ బైక్ మెకానిక్ దుకాణంలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మున్సిపల్ సిబ్బంది చెత్తను తగలపెట్టడంతో, ఆ అగ్గి రవ్వలు వచ్చి దుకాణంలో ఉన్న బైకులకు తగులుకోవడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగిందంటూ  దుకాణం యజమాని, మెకానిక్ సాయి రామవరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement