
ప్రతీకాత్మక చిత్రం
చెన్నై: ఊటీలో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త భీమరాజు అదృశ్యమయ్యాడు. భీమరాజు ఆదివారం నుంచి కనిపించకుండా పోయినట్లు తెలిసింది. భీమరాజును ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కోతగిరి పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment