
నార్త్‌కరోలినా : అమెరికాలోని నార్త్ కరోలినాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతుండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లకుంటలోని పద్మ కాలానికి చెందిన బొంగుల సాహిత్ రెడ్డి ఎమ్‌ఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లాడు. అతడి హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృత దేహాన్ని ఇక్కడికి తరలించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని సాహిత్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి :
అమెరికాలో తెలుగు యువకుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment