
సాక్షి, కర్ణాటక: యాంకర్, నటి చందన కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఆమె ప్రియుడు దినేశ్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 28న చందన సెల్ఫీ వీడియోలో తనను ప్రేమించిన దినేశ్ నమ్మించి మోసం చేశాడని, శారీరకంగా కూడా వాడుకొని అన్యాయం చేశాడని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకుంది. చందన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న దినేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: టీవీ నటి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment