కూతురు ఫెయిలందని తల్లి ఆత్మహత్య | Mom commits suicide after her Daughter fails exams | Sakshi
Sakshi News home page

కూతురు ఫెయిలందని తల్లి ఆత్మహత్య

Published Thu, May 10 2018 9:30 AM | Last Updated on Thu, May 10 2018 9:30 AM

Mom commits suicide after her Daughter fails exams - Sakshi

మైసూరు: కుమార్తె పరీక్షల్లో ఫెయిలనందుకు తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బుధవారం నగరంలోని ఇలవాలలో చోటు చేసుకుంది. నగరంలోని ఇలవాలకు చెందిన లక్ష్మీ,రాజు దంపతుల కుమార్తె ఇటీవల ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు రాసింది. రెండు రోజుల క్రితం విడుదలైన ఫలితాల్లో కుమార్తె ఫెయిలవడంతో మనస్థాపం చెందిన లక్ష్మీ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలవాల పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement