
అశ్లీల నృత్యం చేస్తున్న దృశ్యం
విశాఖ, అక్కిరెడ్డిపాలెం (గాజువాక): విశాఖ డెయిరీ అంటే పాల ఉత్పత్తులకు పెట్టింది పేరు. ఇక్కడ డైయిరీ యాజమాన్యం ప్రతి ఏటా ఉద్యోగులకు ఒక కానుక ఇస్తుంది. అదేంటంటే దసరా ఉత్సవాలను నిర్వహిస్తూ, చివరి రోజున వారికి కిక్కు ఇచ్చే రీతిలో అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేస్తుంది. దీనిని తిలకించే అవకాశం ఒక్క డెయిరీ ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది. బయట చిన్న బుర్రకథలను ఏర్పాటు చేస్తే స్టేజీపై మహిళలు ఎందుకున్నారని కార్యక్రమాలను ఆపేసే పోలీసులు దీనికి ఏం సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment