తహశీల్దార్‌ కార్యాలయంలో కత్తులతో దాడి | People Attacked With Knives In Vontimitta Tahsildar office | Sakshi
Sakshi News home page

తహశీల్దార్‌ కార్యాలయంలో కత్తులతో దాడి

Published Thu, Dec 26 2019 3:26 PM | Last Updated on Thu, Dec 26 2019 3:45 PM

People Attacked With Knives In Vontimitta Tahsildar office - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వైఎస్సార్‌ : వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట తహశీల్దార్‌ కార్యాలయంలో భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంలో అక్కడే ఉన్న అనిల్‌కుమార్‌ రెడ్డి వర్గీయులు నరసింహారెడ్డి వర్గీయులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. కాగా ఈ దాడిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా, దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement