![Rape on mental health disability woman - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/26/geo.jpg.webp?itok=SeRo2YB1)
ప్రతీకాత్మక చిత్రం
పశ్చిమగోదావరి జిల్లా : టి. నర్సాపురం మండలం జగ్గవరంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మాససిక వికలాంగురాలిపై అదే గ్రామానికి చెందిన కుమ్మరి రమేష్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బాధితురాలి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు టి.నరసాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమ్మరి రమేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment