ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident At Nagari kanam Metta Chittoor | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం

Published Tue, Jul 23 2019 10:57 PM | Last Updated on Wed, Jul 24 2019 3:58 AM

Road Accident At Nagari kanam Metta Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును సుమో ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. శ్రీవారి దర్శనం ముగించుకొని చెన్నై వెళ్తుండగా నగరి కణంమెట్ట వద్ద రోడ్డుపై గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును సుమో ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో నలుగరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement