సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ | robbery in Sangareddy district | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ

Published Tue, Jan 9 2018 11:12 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

 robbery in Sangareddy district

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని అమీన్‌పుర్‌ పీఎస్‌ పరిధిలో సోమవారం అర్ధరాత్రి దొంగలు భారీ చోరీ చేశారు. స్థానికంగా ఉండే ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇంటి గోడకు కన్నం పెట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు భారీ మొత్తంలో నగదు అపహరించుకుపోయారు.

చోరీపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలిని పరిశీలించిన క్లూస్‌టీం ఆధారాలు సేకరిస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement