భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రీడాకారిణి | Skating Player Ruchika Files Police Case Against On Husband | Sakshi
Sakshi News home page

భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రీడాకారిణి

Published Fri, Jun 22 2018 5:08 PM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

Skating Player Ruchika Files Police Case Against On Husband - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : స్కేటింగ్‌ క్రీడాకారిణి రుచిక పోలీసులను ఆశ్రయించారు. భర్త అక్షయ్‌ కటారియా తనను మోసం చేశారంటూ బేగంపేట మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఈ విషయంపై పలుసార్లు కుటంబ సభ్యులకు చెప్పినా ఫలితం లేదని రుచిక ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితమే రుచికకు అక్షయ్‌తో వివాహమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement