హైదరాబాద్: ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామంతాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గణేష్ నగర్‌లో గ్రీష్మ నందిని అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఉరివేసుకున్న స్థితిలో ఆమె మృతిచెంది ఉంది. కాగా, ఆమెను అత్తమామలే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసు స్టేషన్‌కు నందిని బంధువులు భారీగా చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment