నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణా గుట్టురట్టు | Star Tortoise Illegal Transportation Gang Nabbed By Vizag Police | Sakshi
Sakshi News home page

నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణా గుట్టురట్టు

Published Sun, Aug 5 2018 4:50 PM | Last Updated on Sun, Aug 5 2018 5:39 PM

Star Tortoise Illegal Transportation Gang Nabbed By  Vizag Police - Sakshi

అధికారులు స్వాధీనం చేసుకున్న నక్షత్ర తాబేళ్లు

సాక్షి, విశాఖపట్నం : నక్షత్ర తాబేళ్లను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ఆదివారం విశాఖ రైల్వేస్టేషన్‌లో డీఆర్‌ఐ అధికారులు నిర్వహించిన సోదాల్లో ముఠా నుంచి 1125 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్లను విజయవాడ నుంచి ఔరాకు తరలిస్తున్న ముగ్గురు మఠా సభ్యులను అధికారులు అరెస్ట్‌ చేశారు. తాబేళ్లను బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement