ప్రమాద స్థలంలో బోల్తా పడలిన ఆటో
సాక్షి, అనంతపురం: సీఎం చంద్రబాబు ఎన్నికల సభకు జనాలను తరలించే తరుణంలో ఆటో బోల్తా పడి ఒకరు మృతి. ఈ ఘటన బుధవారం సాయంత్రం అనంతపురం జిల్లా మబకశిర మండలం ఎగువ అచ్చంపల్లి దగ్గర జరిగింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment