పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా | Tractor Accident In Bhadradri Kothagudem | Sakshi
Sakshi News home page

పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా

Published Mon, Jun 4 2018 10:11 PM | Last Updated on Mon, Jun 4 2018 10:15 PM

Tractor Accident In Bhadradri Kothagudem - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, భద్రాద్రి: పెళ్లి బృందాన్ని తీసుకుని వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆశ్వారావు పేట మండలం సున్నంబట్టి గ్రామం వద్ద జరిన ఈ ఘటనలో ఆరుగురు గాయ పడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం రావిగూడెం చెందిన 30మంది భద్రాదిలోని ముల్కలపల్లికి పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement