గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో గురువారం రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సును అధికారులు ఏర్పాటు చేశారు.
గుంటూరు: గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో గురువారం రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సదస్సును తుళ్లూరు రైతులు అడ్డుకున్నారు.
హామీలు నెరవేర్చేవరకు సదస్సు జరపడానికి వీల్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకాలం మోసం చేస్తారంటూ అధికారులను రైతులు నిలదీశారు.