సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్ పోస్ట్: కేటీఆర్ | Telangana hub established in silicon valley | Sakshi
Sakshi News home page

సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్ పోస్ట్: కేటీఆర్

Published Wed, Jun 1 2016 9:28 AM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

Telangana hub established in silicon valley

వాషింగ్టన్: సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో స్టార్ట్ అప్ కంపెనీలకు సహకరించాలని ఈ సందర్భంగా సిలికాన్ వ్యాలీలోని కంపెనీల ప్రతినిధులను కేటీఆర్ కోరారు. అలాగే తెలంగాణ ఐటీ పాలసీ పారిశ్రామిక విధానాన్ని కేటీఆర్ ఈ సదస్సులో వివరించారు.ఈ సదస్సుకు ప్రముఖ కంపెనీల అధికారులతోపాటు ఇన్వెస్టర్లు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement