టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కమిటీల ప్రకటన | TRS Australia announces committees | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కమిటీల ప్రకటన

Published Thu, Apr 7 2016 3:32 PM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

TRS Australia announces committees

కాన్ బెర్రా: టీఆర్ఎస్ పార్టీ విదేశాలలో తన శాఖలను విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలలో శాఖలను నెలకొల్పిన టీఆర్ఎస్ తాజాగా ఆస్ట్రేలియా శాఖను ప్రారంభించింది. దాంతో పాటు ఆస్ట్రేలియాలో ఉంటున్న తెలంగాణ ఎన్ఆర్ఐలతో మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, కాన్ బెర్రా శాఖలను ప్రకటించింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి ఆస్ట్రేలియా టీఆర్ఎస్ గురించి వివరించినట్లు ఆస్ట్రేలియా టీఆర్ఎస్ నేత వినోద్ ఏలేటి తెలిపారు. మద్దతుదారులందరూ టీఆర్ఎస్ ఆస్ట్రేలియాలో చేరాలని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. డిపెండెంట్ వీసా ఉన్నవారిని చేర్చుకోవద్దని తమ లీగల్ అడ్వైజర్స్ సూచించారని వెల్లడించారు.

జాతీయ కోర్ కమిటీ
అధ్యక్షుడు రాజేష్ గంగసాని, ఉపాధ్యక్షులు సందీప్ మునుగాల, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ పిన్నామ, సెక్రటరీ అనిదీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సుమన్ పారుపటి, ఎన్ఎస్‌డబ్ల్యూ స్టేట్ అధ్యక్షుడు సుమేష్ రెడ్డి, సెక్రటరీ పవన్ పాపయ్యగారి, విఐసి స్టేట్ అధ్యక్షుడు కపిల్ కట్పల్లి, సెక్రటరీ సురేన్ వంగపల్లి, ఏసీటీ స్టేట్ అధ్యక్షుడు రాజవర్ధన్ కోఠి, సెక్రటరీ రవి సాయుల, క్యూ ఎల్డీ స్టేట్ అధ్యక్షుడు రణధీర్ ఆరుట్ల, సెక్రటరీగా భరత్ కసిరెడ్డిలు నియమితులయ్యారు. సుమారు 700మందికి పైగా టిఆర్ఎస్ జాతీయ విభాగంలో చేరారు.

జాతీయ కమిటీ వివరాలు
మెల్బోర్న్: 1. విజయ్ రెడ్డి 2. అనీల్ దీప్ గౌడ్ 3. కపిల్ రెడ్డి 4. సురేన్ వంగపల్లి 5. బీరవెల్లి శశిధర్ రెడ్డి 6. నల్లని సతీష్ చౌదరి 7. పెద్ది శ్రీనివాస్ 8. సుమన్ పారుపాటి 9. అశోక్ బెల్లాల 10. జయపాల్ వంటేరు 11. రమేష్ తౌటిరెడ్డి 12. శేఖర్ కకునూరు 13. హరిణి పట్లోళ్ల 14. చంద్రశేఖర్ గంగసాని 15. నవీన్ గుడిమెట్ల 16. మమత పట్లోళ్ల 17. కవిత పుచ్ఛకాయల 18. రాజసింహారెడ్డి గంగసాని 19. మమత కకునూరు 20. శ్రావణి దేవిరెడ్డి 21. సాయిచరణ్ పన్నాల 22. ఆనందర్ చుక్క 23. ప్రవీణ్ నల్ల 24. శ్రీధర్ పాటిల్ 25. సుదీప్ ఆలేటి 26. ప్రీతమ్ ఏలేటి 27. వియాక్ కోలేపి 28. భరత్ గడ్డం 29. అభిజిత్ మామిడి 30. శ్రీపాల్ బొక్కా 31. సంజయ్ సేథీ 32. మహేందర్ గుర్రాల 33. చంద్రశేఖర్ దాసరి 34. అరుణ్ గుడుకుంట్ల 35. రాజేష్ గుట్ట

బ్రిస్బేన్:1. రణధీర్ అరుట్ల 2. భరత్ కసిరెడ్డి 3. సందీప్ రెడ్డి 4. అంజూ రావు 5. వెంకట్ రిక్కల 6. వంశీ కృష్ణ 7. గణేష్ 8. జోసుష్ 9. శరత్ కొర్పోలు 10. అవినాశ్ పన్నాల 11. నిఖిల్ వెలుముల 12. రాజశేఖర్ బద్దం 13. రంజన్ కుమార 14. ప్రతాప్ కుమార్ 15. ఆనంద్ రెడ్డి

కాన్‌బెర్రా: 1. వెంకట గన్రెడ్డి 2. రాజవర్ధన్ కోఠి 3. రవి సాయుల

సిడ్నీ: 1. ప్రవీణ్ పిన్నమ 2. సుమేష్ రెడ్డి 3. పవన్ రెడ్డి 4. కుమార్ గుప్తా 5. రాజేష్ అర్షనపల్లి 6. నరేష్ రెడ్డి భీంరెడ్డి 7. రఘు రెడ్డి బీరం 8. రాజశేఖర్ అనంతోజు 9. వేణు ముద్దసాని 10. రాంరెడ్డి 11. కిరణ్ అల్లూరి 12. రూపా సూరం 13. విష్ణఉ చిట్యాల 14. రవి అనంతుల 15. ఓబుల్ రెడ్డి 16. సంగీత కోట్ల 17. పద్మిని చాడ 18. ప్రశాంత్ 19. రమణ ఆవుల 20. రఘు రెడ్డి 21. సందీప్ మదాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement