ఆర్టీఏ అధికారుల తనిఖీలు: 10 బస్సులు సీజ్ | 10 buses seized in medak district | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ అధికారుల తనిఖీలు: 10 బస్సులు సీజ్

Dec 23 2015 9:47 AM | Updated on Sep 3 2017 2:27 PM

మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి వద్ద బుధవారం రవాణాశాఖ అధికారులు (ఆర్టీఏ) తనిఖీలు నిర్వహించారు.

మెదక్ : మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి వద్ద బుధవారం రవాణాశాఖ అధికారులు (ఆర్టీఏ) తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 ప్రైవేట్ బస్సులను సీజ్ అధికారులు చేశారు. అలాగే సరైన అనుమతి పత్రాలు లేకుండా నడుస్తున్న బస్సులకు అధికారులు అపరాధ రుసుం వసూలు చేశారు.  ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement