లారీని ఢీకొట్టిన బస్సు: 10 మందికి గాయాలు | 10 injured in road accident, bus hits lorry | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టిన బస్సు: 10 మందికి గాయాలు

Published Mon, Aug 22 2016 7:26 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

10 injured in road accident, bus hits lorry

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఈ రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్నలారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement