12 మంది ఎస్సైలకు బదిలీలు | 12 Sub inspectors transfers | Sakshi
Sakshi News home page

12 మంది ఎస్సైలకు బదిలీలు

Published Fri, Apr 14 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

12 Sub inspectors transfers

  • వీఆర్‌లోని 8 మందికి పోస్టింగ్‌ l
  • నలుగురు వీఆర్‌లోకి.. 
  • కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : 
    జిల్లాలోని 12 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్‌ డీఐజీ పీవీఎస్‌ రామకృష్ణ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వీఆర్‌లో ఉన్న 8 మందికి పోస్టింగ్‌లు ఇచ్చినట్టు ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ తెలిపారు. జిల్లాలోని 15 మంది ఎస్సైలను మార్చి 13న బదిలీ చేసిన విషయం విదితమే. అప్పుడు ఆరుగురిని వీఆర్‌లో పెట్టారు. అయితే వారిలో వి.కోటేశ్వరరావు, కేవీఎస్‌ సత్యనారాయణ, ఎ.కృష్ణభగవా¯ŒSలకు నెల రోజులు తిరక్కుండానే తిరిగి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల తీరు పోలీస్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 
     
    తాజాగా బదిలీ అయిన ఎస్సైల వివరాలు ఇలా ఉన్నాయి
    ఎస్సై పేరు– ప్రస్తుతం – బదిలీ అయిన స్టేష¯ŒS 
    వి.కోటేశ్వరరావు – వీఆర్‌ – పిఠాపురం రూరల్‌ 
    వి.సుభాకర్‌ – పిఠాపురం రూరల్‌– వీఆర్, కాకినాడ
    కేవీఎస్‌ సత్యనారాయణ – వీఆర్‌ – యు.కొత్తపల్లి
    పుడి నాగరాజు – వీఆర్‌ – రామచంద్రపురం
    లకవత్తు శ్రీను – రామచంద్రపురం – వీఆర్‌
    బి.ప్రభాకరరావు – వీఆర్‌ – ముమ్మిడివరం
    మజ్జి అప్పలనాయుడు – ముమ్మిడివరం – వీఆర్‌
    ఎ.కృష్ణభగవా¯ŒS – వీఆర్‌ – పెద్దాపురం
    వై.సతీష్‌ – పెద్దాపురం – వీఆర్‌
    టి.రామకృష్ణ – వీఆర్‌ – కాకినాడ వ¯ŒSటౌ¯ŒS 
    లా అండ్‌ ఆర్డర్‌ పీఎస్‌
    ఈ.అప్పన్న – వీఆర్‌– కాకినాడ వ¯ŒSటౌ¯ŒS 
    లా అండ్‌ ఆర్డర్‌ పీఎస్‌
    ఎస్‌.శివప్రసాద్‌ – వీఆర్‌ – కాకినాడ త్రీటౌ¯ŒS 
    లా అండ్‌ ఆర్డర్‌ పీఎస్‌ 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement